Home
Hyderabad
The Sun Is Shining Again In Greater Hyd The Citys Weather Is Reminiscent Of Summer With Daytime Temperatures Exceeding 35 Degrees
బాబోయ్..ఎండలు
గ్రేటర్లో మళ్లీ ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో నగర వాతావరణం వేసవిని తలపిస్తున్నది. గతంలో ఇదే సమయంలో వర్షాభావ పరిస్థితులు ఎదురైన సందర్భాలు చాలా ఉన్నాయి. వర్షాలు కురవకపోయినా జూలై మా సంలో సాధారణంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30-32 డిగ్రీలు దాటవు. అయితే ప్రస్తుతం వాతావరణం లో నెలకొంటున్న మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
- 35 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
సిటీబ్యూరో : గ్రేటర్లో మళ్లీ ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో నగర వాతావరణం వేసవిని తలపిస్తున్నది. గతంలో ఇదే సమయంలో వర్షాభావ పరిస్థితులు ఎదురైన సందర్భాలు చాలా ఉన్నాయి. వర్షాలు కురవకపోయినా జూలై మా సంలో సాధారణంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30-32 డిగ్రీలు దాటవు. అయితే ప్రస్తుతం వాతావరణం లో నెలకొంటున్న మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
నగరంలో గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు 34-36డిగ్రీల మధ్య నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరం లో గరిష్ఠ ఉష్ణోగ్రత 36.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.4డిగ్రీలు, గాలిలో తేమ 48 శాతంగా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

