University Lands | యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని విద్యార్థుల ధర్నా
University Lands | వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టు కు బదలాయించ వద్దని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్ధుల ఆందోళన కొనసాగుతుంది .
University Lands | వ్యవసాయ యూనివర్సిటీ (హైదరాబాద్) : వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టు (High Court) కు బదలాయించ వద్దని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్ధుల (Students) ఆందోళన కొనసాగుతుంది . విద్యార్థులు బుధవారం తరగతులను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. శాస్త్రవేత్తలు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని విద్యార్థులు పేర్కొన్నారు. వ్యవసాయ సాగు పరిశోధన స్థలంలో హైకోర్టు నిర్మించడం వల్ల పర్యావరణం, వ్యవసాయ పరిశోధనలు, తదితర రంగాలకు అపార నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రైతు కుటుంబం, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి వ్యవసాయ యూనివర్సిటీ విలువ తెలియక పోవడం విచారకరమని విద్యార్థులు విమర్శించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

