సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ట్రై పోలీస్ కమిషనరేట్‌లో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ఎస్పీ డీసీపీగా ఉన్న జోయెల్ డేవిస్‌ను జోన్-6 డీఐజీగా బదిలీ చేశారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఆయా జోనల్ డీసీపీలు, ఇతర పోస్టుల బదిలీల వివరాలివి..
