ప్రతి రోజూ 5వేలకుపైగా టెస్టులు
తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీ డయాగ్నోస్టిక్ సెంటర్ సేవలు రోగుల పాలిట వరంగా మారాయి.
- పేదలకు వరంలా.. టీ- డయాగ్నోస్టిక్’ సేవలు
- 516 సెంటర్ల నుంచి నమూనాల సేకరణ
సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీ డయాగ్నోస్టిక్ సెంటర్ సేవలు రోగుల పాలిట వరంగా మారాయి. బస్తీ దవాఖానలు, పీహెచ్సీ, యూపీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా, జిల్లా హాస్పిటళ్ల నుంచి వ్యాధుల నిర్ధారణ కోసం రోగుల నుంచి నమూనాలు సేకరించి.. నారాయణగూడలోని టీ డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపుతున్నారు. మెడికల్ రిపోర్టులను పరీక్ష ఆధారంగా ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా సంబంధిత ఆరోగ్యకేంద్రానికి పంపడమే కాకుండా సంబంధిత రోగుల సెల్ఫోన్లకు సైతం సమాచారాన్ని చేరవేస్తున్నారు.
గ్రేటర్ వ్యాప్తంగా 516 కేంద్రాల నుంచి..
గ్రేటర్ వ్యాప్తంగా 516 కేంద్రాల నుంచి వచ్చే నమూనాలను టీ-డయాగ్నోస్టిక్ సెంటర్లలో పరీక్షిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. బస్తీ దవాఖానలు, యూపీహెచ్సీ, పీహెచ్సీ, సీహెచ్సీ తదితర ఆరోగ్య కేంద్రాల ప్రతి రోజు సుమారు 5వేలకు పైగా నమూనాలు సేకరిస్తున్నామన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా ఏడాదికి 6 లక్షల నుంచి 7 లక్షల మంది రోగులు టీ-డయాగ్నోస్టిక్ ద్వారా సేవలు పొందుతున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

