బాలానగర్లో వీధి కుక్క స్వైర విహారం చేసింది. అంబికాకాలనీ, మెజస్టిక్ గార్డెన్ సమీపంలో దారిన వెళ్తున్న వారిపై కుక్క దాడి చేయడంతో బాలుడితో పాటు పలువురికి గాయాలయ్యాయి. దీంతో కొందరు కర్రలతో ఆ కుక్కను కొట్టి చంపారు.
బాలానగర్, నవంబర్ 17 : బాలానగర్లో వీధి కుక్క స్వైర విహారం చేసింది. అంబికాకాలనీ, మెజస్టిక్ గార్డెన్ సమీపంలో దారిన వెళ్తున్న వారిపై కుక్క దాడి చేయడంతో బాలుడితో పాటు పలువురికి గాయాలయ్యాయి. దీంతో కొందరు కర్రలతో ఆ కుక్కను కొట్టి చంపారు.