Girl kidnapped | సూరారం పీఎస్ పరిధిలో ఆరు నెలల బాలిక కిడ్నాప్
సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో 6నెలల బాలిక కిడ్నాప్ గురైంది.
కుత్బుల్లాపూర్ : సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో 6నెలల బాలిక కిడ్నాప్ గురైంది. తల్లితో కలిసి రోడ్డు పక్కన నిద్రిస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండుగులు బాలికను ఎత్తుకెళ్లిపోయారు. సూరారం మల్లారెడ్డి దవాఖాన ఎదురుగా ఉన్న మార్బుల్ షాప్ ముందు సోమవారం రాత్రి తల్లితో కలిసి నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి ఆశ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Mamata Banerjee | బీజేపీ కాదు మేమే గెలిచాం..! రాజీనామా చేసే ప్రసక్తే లేదు : మమతా బెనర్జీ
Thalapathy Vijay | విజయ్ గెలుపు.. శ్రీలంక వీధుల్లో అభిమానుల సంబరాలు.!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

