Thalapathy Vijay | విజయ్ గెలుపు.. శ్రీలంక వీధుల్లో అభిమానుల సంబరాలు.!
Thalapathy Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (2026) తమిళ నటుడు, టీవీకే (TVK) అధినేత విజయ్ సాధించిన చారిత్రక విజయం సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో జోష్ నింపుతుంది.
Thalapathy Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (2026) తమిళ నటుడు, టీవీకే (TVK) అధినేత విజయ్ సాధించిన చారిత్రక విజయం సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో జోష్ నింపుతుంది. తాజాగా దళపతి విజయంపై పొరుగు దేశమైన శ్రీలంకలో యువత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ విజయం ఖాయం కావడంతో శ్రీలంకలోని జాఫ్నా(తమిళులు ఎక్కువగా ఉండే ప్రాంతం) ఉత్తర ప్రావిన్స్ సహా పలు నగరాల్లో యువత బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం సినీ అభిమానులే కాకుండా, అక్కడి తమిళ సంఘాలు, రాజకీయ నేతలు కూడా విజయ్ను ‘జననాయగన్’ అని కొనియాడుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తన మొదటి ఎన్నికల్లోనే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి పార్టీలను వెనక్కి నెట్టి 35 శాతానికి పైగా ఓట్ షేర్ సాధించడం ఒక సంచలనం. మరోవైపు ఈ విజయం కేవలం తమిళనాడులోనే కాకుండా శ్రీలంక, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ఉన్న తమిళ యువతను కూడా విశేషంగా ఆకట్టుకుంది.
Fireworks light up Sri Lanka’s skies as young people celebrate Indian actor Vijay’s historic election victory in Tamil Nadu pic.twitter.com/Jmqs5mO0Mq
— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) May 5, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

