హైదరాబాద్ : మైలార్దేవ్ పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..బాబూల్ రెడ్డి నగర్లో ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదే చేసి దర్యాప్తు చేపట్టాలన్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కాగా, తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Vidya Balan | కొత్తగా తల్లి అయిన వారికి తక్కువ పని గంటలుండాలి : విద్యాబాలన్
Tanushree Dutta | సొంత ఇంట్లోనే నాకు నరకంగా ఉంది.. కన్నీరు మున్నీరుగా విలపించిన హీరోయిన్
Anshul Kamboj: టెస్టుల్లో అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం.. మాంచెస్టర్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్