బైక్ ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు
దంపతులకు తీవ్ర గాయాలు | పాలు తీసుకురావడానికి వెళ్లిన భార్య, భర్తలకు గుర్తు తెలియని ద్విక్రవాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

కాచిగూడ,ఆగస్టు 16 : పాలు తీసుకురావడానికి వెళ్లిన భార్య, భర్తలకు గుర్తు తెలియని ద్విక్రవాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బి.నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక డివిజన్ ఆర్టీసీ క్వార్టర్స్ ప్రాంతానికి చెందిన భార్య, భర్తలు జి.కృష్ణకుమార్(58), జి.సునీత(52) ఈ నెల 13వ తేదీన ఉదయం పాలు తీసుకురావడానికి ద్విచక్రవాహనంపై నింబోలిఅడ్డాకు వెళ్లారు.
తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమద్యలో హనుమాన్ దేవాలయ సమీపంలో గుర్తుతెలియని ద్విక్రవాహనం కృష్ణకుమార్,సునీతను ఢీకొనడంతో వారికి తలకు, ఎడమ చేయిలకు తీవ్రంగా గాయాలయ్యాయి. సోమవారం కృష్ణకుమార్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భార్య,భర్తలకు గాయాలకు కారణమైన వ్యక్తిపై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

