అభివృద్ధికి చిరునామా తెలంగాణ
దేశంలోనే అభివృద్ధికి ప్రత్యేక చిరునామాగా తెలంగాణ నిలుస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
- అభివృద్ధికి అకర్షితులై బీఆర్ఎస్లోకి చేరికలు
- రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
- బీఆర్ఎస్లో చేరిన బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కిషోర్, నాయకులు
మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 11: దేశంలోనే అభివృద్ధికి ప్రత్యేక చిరునామాగా తెలంగాణ నిలుస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు రంగుల శంకర్ ఆధ్వర్యంలో దమ్మాయిగూడకు చెందిన బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కుడికాల ప్రేమ్ కిషోర్, పద్మశాలి సంఘం అధ్యక్షులు రామకృష్ణ, సంఘం నాయకులు సుదర్శన్, పద్మనాభం, రాము, ప్రసాద్, రాజు, కృష్ణ, శ్రీనివాస్, శేఖర్‌తో పాటు పలువులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు. వారికి మల్లారెడ్డి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల, మధ్య తరగతి ప్రజలకు అందించారని, తెలంగాణాను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని, అందుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల నాయకులు, తదితరులు అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్లోకి చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, పార్టీ అధ్యక్షులు శ్రీధర్, వైస్ చైర్మన్ మల్లేష్, నాయకులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

