వేగానికి ‘కళ్లెం’ పడేనా?
ప్రైవేటు బస్సులు, పర్యాటక, స్కూల్ బస్సుల్లో 45 నుంచి 65 కిలోమీటర్ల వరకు వేగ పరిమితి ఉండేలా స్పీడ్ గవర్నెన్స్ బిగింపుపై ఆర్టీఏ దృష్టి సారించింది. సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమేనని తెలిసినా..
సిటీబ్యూరో: ప్రైవేటు బస్సులు, పర్యాటక, స్కూల్ బస్సుల్లో 45 నుంచి 65 కిలోమీటర్ల వరకు వేగ పరిమితి ఉండేలా స్పీడ్ గవర్నెన్స్ బిగింపుపై ఆర్టీఏ దృష్టి సారించింది. సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమేనని తెలిసినా.. ఆ వేగ నియంత్రణకు రవాణాశాఖ అధికారులు తీసుకుంటున్న కఠిన చర్యలు ఎక్కడ కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా రవాణాశాఖ గతంలో ప్రతి ఏటా సఫర్ (సెఫ్టీ అల్వెస్ ఫర్ ఆల్ రోడ్స్) కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది.
జనవరి మొదటి వారంలో రోడ్డు భదత్రా వారోత్సవాలు పేరిట రోడ్డు భద్రత అవగాహన శిబిరాలు, వేగ నియంత్రణ కార్యక్రమం, డ్రైవర్లకు శిక్షణా తరగతులను నిర్వహించి ప్రయాణికుల్లో, వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడమే ఈ సఫర్ ఉద్దేశం. కానీ ఈ సఫర్ లక్ష్యం నత్తనడకన సాగుతున్నది. ఇదిలా ఉంటే నగరంలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేసేందుకు రవాణాశాఖ కొన్ని చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఒకే నంబరుతో నాలుగైదు వాహనాలు తిరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై అధికారులు దృష్టి సారించారు. ఆ వాహనాల వేగ నియంత్రణపై చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

