Hyderabad | జ్యూవెలరీ షాష్‌లో రౌడీ షీటర్ల వీరంగం..కత్తితో బెదిరించి డబ్బులు డిమాండ్
Hyderabad | మద్యం మత్తులో జ్యూవెలరీ షాష్‌లో(jewellery sho) రౌడీ షీటర్లు( Rowdies) వీరంగం సృష్టించారు. షాప్ మేనేజర్‌ను బెదిరించి డబ్బులు ఇవ్వాలని ఇద్దరు దుండగులు డిమాండ్ చేశారు.
Hyderabad | మద్యం మత్తులో జ్యూవెలరీ షాష్‌లో(jewellery sho) రౌడీ షీటర్లు( Rowdies) వీరంగం సృష్టించారు. షాప్ మేనేజర్‌ను బెదిరించి డబ్బులు ఇవ్వాలని ఇద్దరు దుండగులు డిమాండ్ చేశారు. ఈ సంఘటన బంజారాహిల్స్ రోడ్ -10లోని శ్రీసాయి జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్‌లో చేసుకుంది.
అలీమ్, యూసుఫ్ అనే ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి లక్షల రూపాయలు డిమాండ్ చేశారని షాప్ మేనేజర్ పంకజ్ తెలిపారు. ఈ మేరకుపోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

