Good Behaviour | రౌడీలు, అనుమానితులను పిలిపించి, భవిష్యత్తులో జరిగే వినాయక చవితి పండగ ఊరేగింపులో ఎలాంటి అక్రమాలు, అల్లర్లు, చట్ట విరుద్ధ కార్యక్రమాలలో పాల్గొనకూడదని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు.
తాను ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మనిషినని, ఆయన అను చరుడు కోన శ్రీకర్ రౌడీలు, జేసీబీలతో వచ్చి బెదిరించి ఇంటిని ధ్వంసం చేసినట్లు బాధితులు వాపోయారు.
నేరాలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే రౌడీషీటర్లపై రాచకొండ పోలీసులు బహిష్కరణ వేటు వేస్తున్నారు. రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ మైండ్సెట్ మార్చు కోవాలంటూ సూచనలు చేస్తూ వస్తున్నారు.