మంచి నీళ్లు ఇవ్వండి..
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో మంచి నీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని బండ్లగూడ జలమండలి కార్యాలయం వద్ద పలు కాలనీల ప్రజలు సోమవారం ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ నాయకులు రావుల కోళ్ల నాగరాజు మాట్లాడుతూ వారానికి ఒక సారి కూడా నీటి సరఫరా లేదన్నారు.
- బండ్లగూడ జలమండలి వద్ద ప్రజల ధర్నా
- సమస్య పరిష్కరించాలంటూ..మేనేజర్‌కు వినతి
బండ్లగూడ, సెప్టెంబర్ 7: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో మంచి నీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని బండ్లగూడ జలమండలి కార్యాలయం వద్ద పలు కాలనీల ప్రజలు సోమవారం ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ నాయకులు రావుల కోళ్ల నాగరాజు మాట్లాడుతూ వారానికి ఒక సారి కూడా నీటి సరఫరా లేదన్నారు.
తద్వారా సంజయ్‌గాంధీ నగర్ కాలనీ,యాదయ్యనగర్ కాలనీ, ఇండస్ వ్యాలీ, సాయి బాలాజీనగర్, వెంకటేశ్వర కాలనీ, 60 గజాల వికార్ సెక్షన్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అనంతరం ఆయన కాలనీల ప్రజలతో కలిసి మంచినీటి సరఫరాను మెరుగుపర్చాలంటూ.. బండ్లగూడ మేనేజర్ నరేశ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

