సూపర్ ఫుడ్స్!
అవిసె గింజలు : వీటిలో ఫైటో ఈస్ట్రో జెన్లు, లినోలెనిక్ యాసిడ్, విటమిన్-ఎ,సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఈస్ట్రోజెన్లు హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడతాయి. వయసుతో పాటు సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గిపోకుండా నిలువరిస్తాయి.
అవిసె గింజలు : వీటిలో ఫైటో ఈస్ట్రో జెన్లు, లినోలెనిక్ యాసిడ్, విటమిన్-ఎ,సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఈస్ట్రోజెన్లు హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడతాయి.
వయసుతో పాటు సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గిపోకుండా నిలువరిస్తాయి.
బ్లూ బెర్రీలు: వృద్ధాప్యంలో కనిపించే మతి మరుపు వ్యాధిని తగ్గించేందుకు బ్లూ బెర్రీలు సాయపడతాయి. ఇందులోని విటమిన్-సి, కె, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
పెరుగు: మధ్య వయసు స్త్రీలలో శారీరక, మానసిక సమస్యలు సాధారణం. నిత్యం పెరుగు తీసుకోవడం వల్ల మెనోపాజ్కు ముందు వచ్చే మానసిక ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. ఇందులో క్యాల్షియం, విటమిన్-బి12, రిబోఫ్లేవిన్లు పుష్కలం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

