Drinking water | తాగునీటి సమస్యలపై మంత్రికి వినతి
బన్సీలాల్‌పేట్ : బన్సీలాల్‌పేట్ డివిజన్లోని పలు బస్తీలలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం బన్సీలాల్‌పేట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు జావేద్ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.
చాచానెహ్రూనగర్, బన్సీలాల్‌పేట్, బోయిగూడలలో నెలకొన్న సమస్యలను వారు మంత్రికి వివరించారు. టిఆర్ఎస్ నాయకులు కే.లక్ష్మిపతి, డి.శ్రీనివాస్, రుక్ముద్దీన్, అన్వర్, హుస్సేన్, జహంగీర్, ఫజల్, షకీల్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

