గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొనేందుకు నగరం సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, కట్టడాలను మువ్వన్నెల విద్యుత్ కాంతులతో అలంకరించారు.
గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొనేందుకు నగరం సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, కట్టడాలను మువ్వన్నెల విద్యుత్ కాంతులతో అలంకరించారు. చిత్రంలో త్రివర్ణ వెలుగుల్లో కాచిగూడ రైల్వేస్టేషన్.