Priyadarshi | ది ప్యారడైజ్ టేల్స్.. ‘శంకరన్న’ స్టిల్స్ షేర్ చేసిన ప్రియదర్శి
priyadarshi | ది ప్యారడైజ్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాని అభిమానులతోపాటు మూవీ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని తెలిసిందే. ప్రత్యేకించి ఈ సినిమాలో వచ్చే కేసీఆర్ పాత్ర శంకరన్నకు తెలంగాణ ప్రజలు బాగా కనెక్ట్ అవుతున్నారు. ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్ర బాక్సాఫీస్‌ను షేర్ చేస్తోంది.
Priyadarshi | టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాని (Nani) నటించిన చిత్రం ది ప్యారడైజ్ (THE PARADISE). దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రియదర్శి, మోహన్ బాబు, తనికెళ్లభరణి కీలక పాత్రలు పోషించారు. ది ప్యారడైజ్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాని అభిమానులతోపాటు మూవీ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని తెలిసిందే. ప్రత్యేకించి ఈ సినిమాలో వచ్చే కేసీఆర్ పాత్ర శంకరన్నకు తెలంగాణ ప్రజలు బాగా కనెక్ట్ అవుతున్నారు.
ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్ర బాక్సాఫీస్‌ను షేర్ చేస్తోంది. ఈ పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. శంకరన్న ప్రియదర్శి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్లో నిలిచిపోతుందని చెప్పొచ్చు. కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి మస్తు ఇరగదీసిండు అంటూ నెటిజన్లు, మూవీ లవర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రియదర్శి ది ప్యారడైజ్ టేల్స్ అంటూ లొకేషన్లో తీసిన శంకరన్న పాత్ర స్టిల్స్‌ను షేర్ చేశాడు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.







Read Also :
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

