IND vs WI | ఇద్దరివీ అర్ధసెంచరీలు పూర్తి.. కొనసాగుతున్న విండీస్ ఓపెనర్ల దూకుడు..!
IND vs WI | భారత్ (India) తో జరుగుతున్న తొలి వన్డేలో విండీస్ ఓపెనర్ల (Windies Openers) దూకుడు కొనసాగుతున్నది. అలవోకగా భారీ షాట్లు ఆడుతూ ఒపెనర్లు జాన్ కాంప్‌బెల్ (John Campbell), జస్టిన్ గ్రీవ్స్ (Justin Greavs) పరుగుల వరద పారిస్తున్నారు.
IND vs WI : భారత్ (India) తో జరుగుతున్న తొలి వన్డేలో విండీస్ ఓపెనర్ల (Windies Openers) దూకుడు కొనసాగుతున్నది. అలవోకగా భారీ షాట్లు ఆడుతూ ఒపెనర్లు జాన్ కాంప్‌బెల్ (John Campbell), జస్టిన్ గ్రీవ్స్ (Justin Greavs) పరుగుల వరద పారిస్తున్నారు. 17 ఓవర్ల ఆట ముగిసే సమయానికి జాన్ కాంప్‌బెల్ 50 పరుగులతో, జస్టిన్ గ్రీవ్స్ 61 పరుగులతో ఆజేయంగా ఉన్నారు. జట్టు స్కోర్ 117/0 పరుగులకు చేరింది.
విండీస్ ఓపెనర్లు ఇద్దరూ కలిసి కేవలం 100 బంతుల్లోనే 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరి పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేసేందుకు భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. ప్రసిధ్ కృష్ణ మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కాగా, మ్యాచ్‌కు ముందు టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి టీమ్‌కు బ్యాటింగ్ అప్పగించాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

