దుండిగల్, జనవరి 26 : మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో(BRS party office) ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు(Republic Day) ఘనంగా జరిగాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ నాయకులు, దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణతో పాటు నియోజకవర్గంలోని వివిధ మున్సిపాలిటీలు, నిజాంపేట కార్పొరేషన్ చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..