e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home హైదరాబాద్‌ అనవసరంగా వచ్చి.. చిక్కారు..

అనవసరంగా వచ్చి.. చిక్కారు..

అనవసరంగా వచ్చి.. చిక్కారు..
  • అష్టదిగ్బంధంతో రాచకొండ, సైబరాబాద్‌ పోలీసుల తనిఖీలు
  • లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు
  • వెయ్యి వాహనాలు సీజ్‌..

సిటీబ్యూరో,మే 20(నమస్తే తెలంగాణ): లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి.. అనవసరంగా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్న వారి భరతం పట్టారు రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు. స్వయంగా రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ రంగంలోకి దిగి.. ప్రతి పాసును, వైద్యానికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు 400 మంది అవసరం లేకుండానే రోడ్లపైకి వచ్చినట్లు గుర్తించారు. మొత్తం రెండు కమిషనరేట్ల పరిధిల్లో సుమారు వెయ్యి వాహనాలను సీజ్‌ చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అనవసరంగా వచ్చి.. చిక్కారు..

ట్రెండింగ్‌

Advertisement