Free Biryani | ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. వీడియో..!
Free Biryani : దిల్‌సుఖ్‌నగర్‌లో ఉచిత బిర్యానీ కోసం జనం ఎగబడ్డారు. స్థానికంగా ఉన్న 'జిస్మత్ జైల్ మండి' (Jismat Jail Mandi) నిర్వాహకులు సోమవారం ఫ్రీ బిర్యానీ ఆఫర్ పెట్టారు.
Free Biryani : దిల్‌సుఖ్‌నగర్‌లో ఉచిత బిర్యానీ కోసం జనం ఎగబడ్డారు. స్థానికంగా ఉన్న ‘జిస్మత్ జైల్ మండి’ (Jismat Jail Mandi) నిర్వాహకులు సోమవారం ఫ్రీ బిర్యానీ ఆఫర్ పెట్టారు. దాంతో.. బిర్యానీ తినేందుకు జనం భారీగా వచ్చారు. పెద్ద సంఖ్యలో వచ్చిన యువత, ఇతరులతో హోటల్ ఆవరణ కిక్కిరిసిపోయింది.
‘జిస్మత్ జైల్ మండి’ నిర్వాహకులు ఉచిత బిర్యానీ ఆఫర్ ఫలితంగా ప్రధాన రహాదారిపై రోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ ప్రజలు
జిస్మత్ మంది పెట్టిన ఫ్రీ బిర్యానీ ఆఫర్ కోసం ప్రజలు ఎగబడడంతో, ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం pic.twitter.com/RrjC1HMeD8
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

