రైళ్లలో గంజాయి నియంత్రణపై ప్రత్యేక చర్యలు
రైళ్లలో గంజాయి నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆర్పీఎఫ్ సికింద్రాబాద్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబాష్మితా ఛటోపాధ్యాయ బెనర్జీ ఆదివారం
- సికింద్రాబాద్ సీనియర్ డివిజన్ సెక్యూరిటీ కమిషనర్
- దేబాష్మితా ఛటోపాధ్యాయ బెనర్జీ
మారేడ్‌పల్లి, అక్టోబర్ 30: రైళ్లలో గంజాయి నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆర్పీఎఫ్ సికింద్రాబాద్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబాష్మితా ఛటోపాధ్యాయ బెనర్జీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, వరంగల్, నాంపల్లి, కాచిగూడ తదితర రైల్వే స్టేషన్లలో గంజాయి సరఫరాపై ప్రత్యేక దృష్టిని సారించామని చెప్పారు. 2022 సంవత్సరంలో నేటి వరకు 31 కేసుల్లో 30 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 2.79 కోట్ల విలువజేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

