e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home News బాచుప‌ల్లి To విజ‌య‌వాడ‌.. అక్ర‌మ మ‌ద్యం ప‌ట్టుకున్న పోలీసులు

బాచుప‌ల్లి To విజ‌య‌వాడ‌.. అక్ర‌మ మ‌ద్యం ప‌ట్టుకున్న పోలీసులు

బాచుప‌ల్లి To విజ‌య‌వాడ‌.. అక్ర‌మ మ‌ద్యం ప‌ట్టుకున్న పోలీసులు

హైదరాబాద్: న‌గ‌రంలో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న మ‌ద్యాన్ని పోలీసులు ప‌ట్టుకున్నారు. న‌గ‌ర శివార్ల‌లోని బాచుప‌ల్లి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ‌కు అక్ర‌మంగా మ‌ద్యాన్ని త‌ర‌లిస్తున్నారు. అయితే ఈ అక్ర‌మ ర‌వాణాకు సంబంధించిన స‌మాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు.. ఐడీపీఎల్ హౌసింగ్ కాల‌నీ వ‌ద్ద త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో మ‌ద్యాన్ని త‌ర‌లిస్తున్న‌ డీసీఎంను పోలీసులు ప‌ట్టుకున్నారు. డీసీఎమ్, మందు బాటిళ్ల‌ను సీజ్ చేశారు. సీజ్‌చేసిన‌ మద్యం విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. ఇద్ద‌రిని అదుపులోకి తీసుకుని బాచుప‌ల్లి పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాచుప‌ల్లి To విజ‌య‌వాడ‌.. అక్ర‌మ మ‌ద్యం ప‌ట్టుకున్న పోలీసులు
బాచుప‌ల్లి To విజ‌య‌వాడ‌.. అక్ర‌మ మ‌ద్యం ప‌ట్టుకున్న పోలీసులు
బాచుప‌ల్లి To విజ‌య‌వాడ‌.. అక్ర‌మ మ‌ద్యం ప‌ట్టుకున్న పోలీసులు

ట్రెండింగ్‌

Advertisement