హైదరాబాద్ : హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పార్టీ(Drugs Party) కలకలం రేపింది. శనివారం రాత్రి గోల్కొండలోని తారామతి బారదరిలో మ్యూజిక్ కన్సర్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ టీం అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా 36 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. వీరిలో అయిదుగురు పురుషులు ఓ మహిళ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Earthquake | అల్లూరి జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం