Iran war | హర్మూజ్‌పై ట్రంప్ వ్యాఖ్యలను లెక్కచేయని ఇరాన్..రెండు హెలికాప్టర్లను నేలకూల్చినట్టు ఇరాన్ ప్రకటన
Iran war | పశ్చిమాసియాలో గత నెల రోజులుగా కొనసాగుతోన్న యుద్ధం(Iran war) తీవ్ర ఉద్రిక్తతలకు దారిస్తున్నది.
హైదరాబాద్ : పశ్చిమాసియాలో గత నెల రోజులుగా కొనసాగుతోన్న యుద్ధం(Iran war) తీవ్ర ఉద్రిక్తతలకు దారిస్తున్నది. చర్చల విషయంలో అమెరికా, ఇజ్రాయెల్,ఇరాన్ తలోదారిని వెళ్తున్నాయి. చర్చలు కొనసాగుతున్నాయి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటుంటే అలాంటివి ఏమీ లేదని, దాడులు కొనసాగుతాయని ఇరాన్ స్పష్టం చేస్తున్నది. ఈ క్రమంలో మరోసారి హర్మూజ్‌పై ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ ఏమాత్రం వెనకకు తగ్గడం లేదు. అమెరికాకు చెందిన మరో రెండు హెలికాప్టర్లను నేలకూల్చినట్టు ఇరాన్ ప్రకటించింది. అలాగే అమెరికాకు చెందిన కొన్ని లక్ష్యాలను ఛేదించినట్లు వెల్లడించింది. దీంతో ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి..
Heart Disease | వాటిని నమ్ముకుంటే గుండెకు రిస్కే.. భారతీయులపై పరిశోధనలో వెల్లడి
Bab el-Mandeb | తర్వాతి టార్గెట్ బాబ్ ఎల్-మండేబ్?.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ సంకేతాలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

