‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎంపీడీవో చలపతి అన్నారు. బుధవారం కరివిరాల గ్రామంలో సర్పంచ్ మొరం సంధ్యా భిక్షం ఆధ్వర్యంలో...
తుంగతుర్తి, నవంబర్ 25 : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎంపీడీవో చలపతి అన్నారు. బుధవారం కరివిరాల గ్రామంలో సర్పంచ్ మొరం సంధ్యా భిక్షం ఆధ్వర్యంలో బీమా పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ పెద్దకు జీవిత భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కృష్ణయ్య ,కార్యదర్శి విజయ్ కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
మందుల్లేని ప్రభుత్వ ఆస్పత్రులు… రోగులకు తిప్పలు
విద్యార్థుల అభ్యసన స్థాయి పరిశీలన
Dad’s Little Friend | ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్‌తో ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ : నిర్మాత దీపక్
Family Thrown Into Canal | ఆరుగురిని కాలువలో తోసివేత.. ముగ్గురు మృతి, ప్రాణాలతో బయటపడిన బాలుడు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

