ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల అవస్థలు
నాంపల్లి మండలం చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలలో 45 మంది విద్యార్ధులకు ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉండడంతో విద్యార్ధులకు నాణ్యమైన విద్య బోధించడానికి అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు...
విద్యార్థులతో కలిసి తల్లిదండ్రుల ధర్నా
నాంపల్లి, ఆగస్టు 18 : నాంపల్లి మండలం చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలలో 45 మంది విద్యార్ధులకు ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉండడంతో విద్యార్ధులకు నాణ్యమైన విద్య బోధించడానికి అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఇప్పటికే అనేకమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యం చేయడంతో విద్యార్ధుల భవిష్యత్ కోసం ఆవేదన చెందిన విద్యార్ధుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యార్ధులతో కలిసి రోడ్డుపై ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. రోడ్డుపై వాహనాలు బారులు తీరడంతో నాంపల్లి సీఐ దూది రాజు, ఏ ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్ధుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో మాట్లాడి ధర్నాను విరంపజేశారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

