శంషాబాద్ రూరల్, మే 29 : మహిళలను వేధిస్తున్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని ఆర్బీనగర్కాలనీలో నివాసముండే కిశోర్ బస్‌స్టాండ్, ఎయిర్‌పోర్టుకు వెళ్లే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
పలువురు మహిళలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కిశోర్‌ను పట్టుకొని.. రిమాండ్‌కు తరలించారు.