బాలికపై లైంగిక దాడి
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శంకర్పల్లి సీఐ మిర్ముదాసర్ అలీ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ బాలిక (15)కు ఓ గ్రామానికి చెందిన డ్రైవర్‌గా పనిచేస్తున్న మాణిక్యం(28)తో మూడు నెలల కిందట, అలాగే, పట్టణానికే చెందిన ప్రైవేట్ వ్యాపారి సునీల్ (22)తోనూ పరిచయం ఏర్పడింది. కాగా, వారు ఇద్దరు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
- ఇద్దరు యువకులపై పోక్సో కేసు
శంకర్పల్లి : బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శంకర్పల్లి సీఐ మిర్ముదాసర్ అలీ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ బాలిక (15)కు ఓ గ్రామానికి చెందిన డ్రైవర్‌గా పనిచేస్తున్న మాణిక్యం(28)తో మూడు నెలల కిందట, అలాగే, పట్టణానికే చెందిన ప్రైవేట్ వ్యాపారి సునీల్ (22)తోనూ పరిచయం ఏర్పడింది. కాగా, వారు ఇద్దరు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలికను శంషాబాద్‌లోని భరోసా కేంద్రానికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి, ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆ ఇద్దరు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Assault
- POCSO
- pocso case
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

