హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల్లో(New year) విషాదం చోటు చేసుకుంది. మద్యం తాగి బిర్యాని(Biryani) తినడంతో ఒకరు మృతి చెందగా మరో 16 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టు పీఎస్ పరిధి భవానీనగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో బిర్యాని తిని మద్యం సేవించారు. వీరిలో పాండు(53) అనే వ్యక్తి మృతి చెందగా 16 మంది అస్వస్థతకు గురవ్వగా వారిని హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Anasuya | తీరు మార్చుకోని అనసూయ.. తగ్గేదే లే అంటూ పూల్లో రచ్చ
Mandatory star rating | ఫ్రిజ్, టీవీలకు స్టార్ రేటింగ్స్ తప్పనిసరి.. నేటి నుంచి కొత్త నిబంధనలు
Police Annual Report | చిన్న గొడవలకే 112 హత్యలు.. పోలీసు వార్షిక నివేదికలోవెల్లడి