Home
Hyderabad
Officials Are Continuing A Special Drive To Collect Property Taxes Within The Limits Of The Tri Corporation
ఆస్తిపన్ను చెల్లింపు గడువు రేపటితో ముగింపు
ట్రై కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. రేపటితో ఓటీఎస్ గడువుతో పాటు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దరిమిలా రెండు రోజుల పాటు మొండి బకాయిదారులపై మరింతగా దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలిపారు.
సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ట్రై కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. రేపటితో ఓటీఎస్ గడువుతో పాటు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దరిమిలా రెండు రోజుల పాటు మొండి బకాయిదారులపై మరింతగా దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ తొలుత రూ.3వేల కోట్లను టార్గెట్గా పెట్టుకున్న అధికారులు ఆ తర్వాత టార్గెట్ను రూ. 2500కోట్లకు తగ్గించారు. ఈ నేపథ్యంలోనే ట్రై కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటి వరకు రూ.2333 కోట్ల మేర ట్యాక్స్ వసూలు అయినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

