రాష్ట్ర వక్ఫ్‌బోర్డ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మసి ఉల్లాఖాన్ గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. చిత్రంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఉన్నారు.