Hyderabad | హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. మాసబ్‌ట్యాంక్‌లో మటన్ క్యాంటీన్
Hyderabad | మాంసం ప్రియుల కోసం హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్ అందుబాటులోకి రానున్నది. మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక కార్యాలయ సమీపంలో షీప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే క్యాంటీన్ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
Hyderabad | హైదరాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): మాంసం ప్రియుల కోసం హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్ అందుబాటులోకి రానున్నది. మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక కార్యాలయ సమీపంలో షీప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే క్యాంటీన్ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 11 లేదా 12న పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దీనిని ప్రారంభించనున్నారు.
పనుల పురోగతిని షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని మటన్ ప్రియులకు నాణ్యమైన మటన్ బిర్యానీని అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. తర్వాత దశలవారీగా నగరంలోని పలు ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేందుకు ఫెడరేషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే మత్స్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫిష్ క్యాంటీన్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. నాణ్యమైన, రుచికరమైన మటన్ వంటకాలనూ ఈ క్యాంటీన్లో అందించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

