Muta Gopal | చలివేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలి : ముషీరాబాద్ ఎమ్మెల్యే
Muta Gopal | వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. బండమైసమ్మ నగర్ బస్తీ కమిటీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహతో కలసి ప్రారంభించారు.
కవాడిగూడ : వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. బండమైసమ్మ నగర్ బస్తీ కమిటీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలన్నారు. మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని స్వచ్చంద సంస్థలు, సేవా సంస్థలు చలివేంద్రాలను విరివిగా ఏర్పాటు చేసి బాటసారుల దాహార్తిని తీర్చాలని ఆయన సూచించారు. ప్రచండ భానుడి ప్రతాపాన్ని తట్టుకోవడానికి జాగ్రత్తలు పాటించాలని, మధ్యాహ్నం వేలల్లో బయటికి రాకుండా ఉదయం, సాయంత్రం సమయాల్లో పనులు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్, నాయకులు కల్వగోపి, సాయికృష్ణ, సంతోష్, రమణ, అభి, మేకల శ్రీనివాస్‌యాదవ్, రాజేష్, శివ, మహేష్, సురేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

