కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలి..
కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని సీపీఐ మండల కార్యదర్శి యాదయ్యగౌడ్ అన్నా రు. సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం మల్కాజిగిరి చౌరస్తాలోని లేబర్ అడ్డా వద్ద సీపీఐ
మల్కాజిగిరి, మార్చి 29: కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని సీపీఐ మండల కార్యదర్శి యాదయ్యగౌడ్ అన్నా రు. సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం మల్కాజిగిరి చౌరస్తాలోని లేబర్ అడ్డా వద్ద సీపీఐ, సీసీఎంల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. పెంచిన ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కృపాసాగర్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, వెంకటేశ్, యాదగిరి, సాయిగౌడ్, అజీజ్, రాములు, నిరంజన్‌గౌడ్, దేవయ్య, వెంకటరమణ, ఆనందరావు, ఖాసీం, చంద్రశేఖర్, శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

