అక్షయ తృతీయ సందర్భంగా బంగారు నగల దుకాణాల్లో సందడి నెలకొన్నది. బంజారాహిల్స్‌లోని ఓ నగల దుకాణంలో శనివారం నిర్వహించిన బ్రైడల్ ఫ్యాషన్ వాక్‌లో నగలతో హొయలొలికిస్తున్న మోడల్స్.
శనివారం బంజారాహిల్స్‌లోని ఓ జ్యువెలరీ షాపులో బ్రైడల్ ఫ్యాషన్ వాక్ నిర్వహించారు. పలువురు మోడల్స్ పాల్గొని ఆభరణాలను ప్రదర్శించారు. అలాగే అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనేందుకు నగల దుకాణాలకు ప్రజలు భారీ ఎత్తున వచ్చారు.