అక్షయ తృతీయకు ముందు 3 రోజు లు.. తర్వాత 3 రోజులు బంగారం, వెండి కొనుగోళ్లకు భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఇప్పుడు కొనడం శుభప్రదం గా భావించడమే కారణం. దీంతో ఓ వారం రోజులు నగల మార్కెట్లో సందడి కనిపిస్తూన�
ఈ ఏడాదీ కరోనా సెగఅమ్మకాలపై లాక్డౌన్ల ప్రభావం ముంబై, మే 11: వరుసగా రెండో ఏడాదీ అక్షయ తృతీయకు కరోనా సెగ తప్పట్లేదు. గతేడాది కొవిడ్-19 దెబ్బకు దేశవ్యాప్త లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే.. ఈ ఏడాది మహమ�