Gandhi Hospital | గాంధీ దవాఖానలో అగ్నిప్రమాదాలపై మాక్ డ్రిల్
గాంధీ దవాఖానలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు.
బన్సీలాల్పేట్, మే 12 : గాంధీ దవాఖానలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. వందలాది మంది రోగులు, సాధారణ ప్రజలు, వైద్యులు, సిబ్బంది ఉండే గాంధీ దవాఖానలో అనుకోకుండా ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతారు.
అలాంటి సమయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి, రోగులను సురక్షితంగా ఎలా బయటకు తీసుకురావాలి, మంటలను, పొగను ఎలా అదుపులోకి తీసుకురావాలి అనే అంశాలను వివరించారు. రోబో యంత్రాలతో హైస్పీడ్ ప్రెజర్తో నీటిని ఎలా స్ప్రే చేస్తామో చూపించారు. సహాయ జిల్లా ఫైర్ అధికారి భానుప్రతాప్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు పి.రమేశ్, షౌకత్ అలీ, బిక్షపతి, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

