MMTS | ఇవాళ, రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. కారణమిదే
MMTS | దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనుల కారణంగా శని, ఆదివారాల్లో నడవాల్సిన పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
MMTS | హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనుల కారణంగా శని, ఆదివారాల్లో నడవాల్సిన పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులు అప్రమత్తమై, ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మళ్లీ సోమవారం నుంచి యథావిధిగా ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
రద్దయిన ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలివే..
రైలు నంబర్ – 47177(రామచంద్రపురం – ఫలక్‌నుమా)
రైలు నంబర్ – 47156(ఫలక్‌నుమా – సికింద్రాబాద్)
రైలు నంబర్ – 47185(సికింద్రాబాద్ – ఫలక్‌నుమా)
రైలు నంబర్ – 47252 ( ఫలక్‌నుమా – సికింద్రాబాద్)
రైలు నంబర్ – 47243 (సికింద్రాబాద్ – మేడ్చల్)
రైలు నంబర్ – 47241 (మేడ్చల్ – సికింద్రాబాద్)
రైలు నంబర్ – 47250 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా)
రైలు నంబర్ – 47201 (ఫలక్‌నుమా – హైదరాబాద్)
రైలు నంబర్ – 47119 (హైదరాబాద్ – లింగంపల్లి)
రైలు నంబర్ – 47217 (లింగంపల్లి – ఫలక్‌నుమా)
రైలు నంబర్ – 47218 (ఫలక్‌నుమా – రామచంద్రపురం)
ఇవి కూడా చదవండి..
KTR | ఆర్ నారాయణమూర్తిని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్
Jayaraj | ప్రముఖ కవి జయరాజ్‌కు గుండెపోటు..
Harish Rao | స్టాఫ్ నర్సుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి : హరీశ్‌రావు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- MMTS
- MMTS trains
- scr
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

