KTR | ఆర్ నారాయణమూర్తిని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్
KTR | అనారోగ్యంతో బాధపడుతున్న సినీయర్ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి(R Narayana Murthy) ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం ఫోన్లో పరామర్శించారు. ఆర్ నారాయణ మూర్తికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న సినీయర్ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి(R Narayana Murthy) ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం ఫోన్లో పరామర్శించారు. ఆర్ నారాయణ మూర్తికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఆర్ నారాయణ మూర్తి రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆర్ నారాయణ మూర్తికి చికిత్స కొనసాగుతుండగా.. ఆయన క్రమంగా కోలుకుంటున్నట్టు డాక్టర్లు వెల్లడించారు.
దశాబ్దాలుగా హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా విప్లవ సినిమాలతోపాటు సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలు తెరకెక్కిస్తూ పీపుల్స్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు ఆర్ నారాయణమూర్తి. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు అభిమానులు.
ఇవి కూడా చదవండి..
Jayaraj | ప్రముఖ కవి జయరాజ్‌కు గుండెపోటు..
Harish Rao | స్టాఫ్ నర్సుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి : హరీశ్‌రావు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- BRS party
- KTR
- NIMS
- R narayanamurthy
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

