MLA Thalasani | కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తలసాని
MLA Thalasani | పేద, మద్య తరగతి ప్రజలకు చేయూతను అందించాలనే సదుద్దేశంతో మాజీ నాటి సీఎం కేసీఆర్(KCR) కల్యాణలక్ష్మి( Kalyanalakshmi), షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్(MLA Thalasani) అన్నారు.
బేగంపేట్ ఫిబ్రవరి 27: పేద, మద్య తరగతి ప్రజలకు చేయూతను అందించాలనే సదుద్దేశంతో మాజీ నాటి సీఎం కేసీఆర్(KCR) కల్యాణలక్ష్మి( Kalyanalakshmi), షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్(MLA Thalasani) అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ..అర్హులైన పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కొండంత అండగా నిలిచినట్లయిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు శేషుకుమారి, అరుణ శ్రీనివాస్‌గౌడ్, ఆకుల రూప తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

