హైదరాబాద్ : హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ను(Bonthu Rammohan) మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) పరామర్శించారు. రాంమోహన్ మాతృమూర్తి కమలమ్మ ఇటీవల మరణించగా, బుధవారం చర్లపల్లిలో దశదినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ కమలమ్మ చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన అనంతరం రామ్మోహన్ను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Speed Post | పోస్టల్ ఉద్యోగుల నిర్లక్ష్యం.. యువకుడికి చేజారిన ఉద్యోగం