హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు(MLA Talasani) ఆహ్వానం అందించింది. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని కార్యాలయంలో శ్రీనివాస్ యాదవ్కు ఆహ్వానాన్ని అందజేశారు. అనంతరం ఆలయ చైర్మన్ మానేపల్లి మురళి, మానేపల్లి గోపి ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. వారి వెంట రాంగోపాల్ పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌ, తదితరులు ఉన్నారు.
Madha Gaja Raja | 12 ఏండ్లకు థియేటర్లలోకి.. విశాల్ మదగజరాజ రిలీజ్ టైం ఫిక్స్
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్