హైదరాబాద్ : శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన మధుసూదనాచారికి(Madhusudana Chari) కౌన్సిల్లో జరిగిన కార్యక్రమంలో మధుసుదనాచారికి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) శుభాకాంక్షలు తెలిపారు. కాగా, బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి శాసనమండలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు. కేటీఆర్‌కు మధుసూదనాచారి థ్యాంక్స్ చెప్పారు. శాసనమండలి తొలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, పలువురు ఎమ్మెల్సీలు మధుసూదనాచారికి శుభాంక్షలు తెలిపి, శాలువాలతో సత్కరించారు.
ఇవి కూడా చదవండి..
Manne Krishank | మెయిన్‌హార్ట్ లీగల్ నోటీసులకు భయపడం.. తేల్చిచెప్పిన మన్నె క్రిశాంక్
Professor Saibaba | ప్రొఫెసర్ సాయిబాబా మెదడే ప్రమాదకరం..! 2022లో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Professor Saibaba | ఎవరీ ప్రొఫెసర్ సాయిబాబా.? వీల్‌చైర్‌లోనే పదేండ్ల పాటు జైల్లో..!!