MLA Talasani | సీఎంఆర్ఎఫ్ను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే తలసాని
ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకొని మెరుగైన వైద్య సేవలు పొందాలని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు.
బేగంపేట్ ఏప్రిల్ 29 : వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకొని మెరుగైన వైద్య సేవలు పొందాలని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. బుధవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో బన్సీలాల్‌పేట్ డివిజన్ భోలక్‌పూర్‌కు చెందిన కోన భాస్కర్‌రావుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2.75 లక్షల రూపాయల ఆర్థిక మంజూరు పత్రాన్ని అందజేశారు.
భాస్కర్‌రావు కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెరుగైన చికిత్స చేయించుకోలేక పోతున్నామని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసి సహాయం కోరారు. ఎమ్మెల్యే చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం పత్రాన్ని భాస్కర్‌రావు కుమారుడు సాయి ప్రశాంత్‌కు అందజేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

