BRS | బీఆర్ఎస్ గెలుపును ఎవరు ఆపలేరు : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
BRS | బీఆర్ఎస్(BRS) అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు.
హైదరాబాద్ : మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో(Parliament elections) బీఆర్ఎస్(BRS) అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతూ కొత్తపేట డివిజన్లో భారీ ర్యాలీ నిర్వహించి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అందు బాటులో ఉండే నాయకుడిని గెలిపించాలన్నారు.
గత ఎన్నికల్లో బూటకపు హమీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చాక హమీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్‌ను కాదని ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పారు.. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్‌రెడ్డి, డివిజన్ నాయకులు రాహుల్‌గౌడ్, మహిళా వర్కింగ్ ప్రసిడెంట్ విజయ గౌడ్, మాజీ అధ్యక్షుడు రాగిరి ఉదయ్ గౌడ్, మహేష్ రెడ్డి, గుండుమల్ల పాండుగౌడ్, ప్రవీణ్ గౌడ్, మల్లెపాక యాదగిరి, రూపా సింగ్, పద్మ, సునిలారెడ్డి, నిఖిల్ గౌడ్, ఆర్. కన్నయ్య ముదిరాజ్, నగేష్, ఇటిక్యాల యాదగిరి, యాసిన్, రమావత్ దీప్లాల్, కంఠం శ్రీనివాస్, బాలా నర్సింహా, రామకృష్ణ, శ్రీనివాస్, యు. రాజు, తాళ్ల శ్రీశైలం గౌడ్, జోగు కృష్ణ, బాలాజీ గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

