బహదూర్‌గూడ రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి : వీడియో
బహదూర్‌గూడలో భూములు కోల్పోతున్న రైతులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పరామర్శించారు.
హైదరాబాద్ : శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో భూములు కోల్పోతున్న రైతులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటున్న తమ భూములను కాపాడాలని మహిళా రైతులు సబితా ఇంద్రారెడ్డి వద్ద బోరున విలపించారు. బాధిత రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగాఉంటుందని ఆమె వారికి భరోసానిచ్చారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నదని విమర్శించారు.
శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటున్న తమ భూములను కాపాడాలని సబితా ఇంద్రారెడ్డి వద్ద బోరున విలపించిన మహిళా రైతులు https://t.co/cw5LFnnYwM pic.twitter.com/pDcc2QiDZR
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

