బంజారాహిల్స్ : టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటికి మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు తెలిపారు.