నర్సింహయాదవ్‌కు ఘన నివాళి
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మామ, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మజ్జిగ నర్సింహయాదవ్ సంస్మరణ సభ గురువారం నాంపల్లిలోని రెడ్‌రోజ్ ఫంక్షన్హాల్లో జరిగింది.
అబిడ్స్, అక్టోబర్ 26 : రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మామ, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మజ్జిగ నర్సింహయాదవ్ సంస్మరణ సభ గురువారం నాంపల్లిలోని రెడ్‌రోజ్ ఫంక్షన్హాల్లో జరిగింది.

హోంమంత్రి మహమూద్‌అలీ, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్, నేతలు ఆనంద్‌గౌడ్, ఆల పురుషోత్తం, రామచంద్రరాజు, సంతోష్‌గుప్తా, మమతగుప్తా, శాంతిదేవీ, ధన్‌రాజ్, ప్రకాశ్ గుప్తా తదితరులు హాజరై దివంగత నర్సింహయాదవ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
అనంతరం నర్సింహయాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నర్సింహ యాదవ్ స్వాతంత్య్ర పోరాటంలో అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
US Hindu Temple: అమెరికా గుడిలో కాల్పులకు ప్లాన్.. గన్ జామ్ కావడంతో తప్పిన ముప్పు.. టీనేజర్ అరెస్టు
Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

